Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫెర్రీ బోటులో అగ్నిప్రమాదం - 32 మంది మృత్యువాత

Webdunia
శుక్రవారం, 24 డిశెంబరు 2021 (11:01 IST)
బంగ్లాదేశ్ దేశంలో ఓ ఫెర్రీ బోటులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 32 మంది సజీవదహనమయ్యారు. మరో వంద మందివరకు గాయపడ్డారు. సదరన్ బంగ్లాదేశ్‌లో దేశ రాజధాని ఢాకాకు 250 కిలోమీటర్ల దూరంలో ఈ అగ్నిప్రమాదం సంభవించింది. 
 
ఈ ప్రమాద సమయంలో బోటులో 500 మంది వరకు ఉన్నట్టు సమాచారం. ఇప్పటివరకు 32 మృతదేహాలను వెలికితీశారు. నదిలో ప్రయాణిస్తున్న సమయంలో ఈ ఫెర్రీ బోటు నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం సంభవించింది. 
 
ఈ మంటల్లో చిక్కుకుని అనేక మంది మృత్యువాతపడగా, మరికొందరు ఈ మంటల నుంచి తప్పించుకునేందుకు నదిలో దూకి ప్రాణాలు కోల్పోయారని స్థానిక పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. గతంలో బంగ్లాదేశ్‌లో ఇలాంటి ప్రమాదాలు జరిగి అనేక మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments