Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.12వేలకు బదులు రూ.12లక్షల్ని విరాళంగా ఇచ్చిన వ్యక్తి.. ఎక్కడ?

సెల్వి
గురువారం, 14 మార్చి 2024 (21:16 IST)
విరాళాలు ఇవ్వడం మంచి కార్యమే. ఆ దానమే ఒకరికి షాక్ ఇచ్చింది. ఇటీవల కాలిఫోర్నియా వ్యక్తి  మైకెల్ బంగ్లాదేశ్‌కి చెందిన ఓ ట్రస్టుకు రూ.12,435కి బదులుగా రూ.12 లక్షలకు పైగా డబ్బు పంపాడు. ఈ విషయం తెలుసుకుని షాకయ్యాడు. 
 
12వేలకు బదులుగా 12 లక్షల రూపాయలను బంగ్లాదేశ్‌లోని పేదలకు అందించాడు. కానీ అనూహ్యంగా 12వేలకు బదులు 12లక్షల నగదును ట్రాన్స్‌ఫర్ చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. 
 
ఆపై సంబంధిత ట్రస్టుతో మైకేల్ మాట్లాడినట్లు తెలుస్తోంది. 12వేలకు బదులు 12 లక్షల్ని తప్పుగా పంపానని.. ఆ డబ్బును తిరిగి ఇవ్వాల్సిందిగా కోరాడు. 
 
అయితే 12 వేలకు బదులు ఇచ్చిన 12 లక్షల్లో సదరు ట్రస్టు మైకేల్‌కు డబ్బును తిరిగి ఇచ్చిందా లేదా అనేది ఇంకా తెలియరాలేదు. కానీ రూ.12వేలకు బదులు రూ.82,906 చెల్లించి.. మిగిలిన డబ్బును తిరిగి పొందినట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

త్రిబాణధారి బార్బరిక్ లో ఉదయ భాను స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments