Webdunia - Bharat's app for daily news and videos

Install App

26/11 దాడుల సూత్రధారులను ప్రాసిక్యూట్ చేయండి: అమెరికా

Webdunia
గురువారం, 15 అక్టోబరు 2009 (09:57 IST)
భారత వాణిజ్య రాజధాని ముంబైపై జరిగిన తీవ్రవాద దాడులకు సూత్రధారులుగా భావిస్తున్న వారిని ప్రాసిక్యూట్ చేయాలని పాకిస్థాన్‌కు అమెరికా మరోమారు కోరింది. అదేసమయంలో పాక్ గడ్డపై భారత్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న కార్యకలాపాలపై వ్యక్తమవుతున్న ఆందోళనను కూడా వైట్‌హౌస్ పరగణంలోకి తీసుకుంది.

ముంబై దాడులకు సూత్రధారులుగా భావిస్తున్న లష్కర్ ఇ తోయిబా ఫౌండర్ హఫీజ్ సయీద్‌తో పాటు.. మరో ఏడుగురిని చట్టం ముందు నిలబెట్టాలని భారత్ డిమాండ్ చేస్తున్న విషయం తెల్సిందే. అయితే, పాకిస్థాన్ పాలకులతో పాటు.. ఆ దేశ కోర్టులు కూడా సయీద్‌పై చర్య తీసుకునేందుకు ససేమిరా అంటున్నాయి.

దీనిపై యూఎస్ రాయబారిలి తిమోతీ రోమెర్ మాట్లాడుతూ.. ముంబై దాడులకు సూత్రధారులుగా భావిస్తున్న ఏడుగురు నిందితులను ప్రాసిక్యూట్ చేయడం ఎంతో ముఖ్యం. హఫీజ్ గురించి నిజాలను తెలుసుకుని, సమర్పించిన ఆధారాల ద్వారా చర్య తీసుకోవాలని కోరారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

Show comments