Webdunia - Bharat's app for daily news and videos

Install App

మానవ తప్పిదం.. మెక్సికోలో చనిపోయిన 124 మొసళ్లు...

Webdunia
గురువారం, 11 ఫిబ్రవరి 2016 (14:53 IST)
మానవ తప్పిదం కారణంగా మెక్సికోలో దాదాపు 124 మొసళ్లు ప్రాణాలు కోల్పోయాయి. వివరాలలోకి వెళితే మొత్తం 350 మొసళ్లను ట్రక్కులో తరలిస్తుండగా అవి ఊపిరి ఆడక ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. కరేబియన్ తీరానికి చెందిన ఓ కంపెనీ ఆ ఈ మొసళ్లను తరలిస్తోంది. 
 
సినలోవా నుంచి చెటుమాల్ పట్టణానికి మొసళ్లను తరలిస్తున్నారు. ఈ రెండు ప్రాంతాల మధ్య సుమారు 2600 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అంత దూరం సరైన రీతిలో మొసళ్లను తరలించకపోవడం వల్లే 124 జీవాలు ప్రాణం విడిచి ఉంటాయని వన్యపాణి సంస్థ అధికారి తెలిపారు. ఆ కంపెనీపై పర్యావరణశాఖ వన్యప్రాణి చట్టం ప్రకారం భారీ జరిమానా విధించే అవకాశాలున్నాయి. 

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

సింబా లో శక్తివంతమైన పాత్రలో అనసూయ భరద్వాజ్

ఆ హీరోయిన్ల విషయంలో ఎందుకు అలా అడుగుతారో అర్థం కాదు : సోనాక్షి సిన్హా

భార్య భర్తల అహం తో విద్య వాసుల అహం చిత్రం - ట్రైలర్ కు స్పందన

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

Show comments