Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేపాల్‌లో శిథిలాల నుంచి సజీవంగా బయటపడిన 105 ఏళ్ల వృద్ధుడు..!

Webdunia
ఆదివారం, 3 మే 2015 (18:37 IST)
భారీ భూకంపంతో అతలాకుతలమైన నేపాల్‌లో వేలాది మంది ప్రజలు బలయ్యారు. భారీ భూకంపం సంభవించిన ఎనిమిది రోజులు అయినప్పటికీ అక్కడి పరిస్థితిలు అదుపులోకి రాలేదు. శిథిలాలను తొలగించే కొద్ది శవాలు గుట్టలు గుట్టలుగా వెలిగి వస్తున్నాయి. ఈ స్థితిలో ఆదివారం సహాయక చర్యలు చేపడుతుండగా ఓ 105 ఏళ్ల వృద్ధుడు సజీవంగా శిథిలాల నుంచి బయటపడ్డారు.
 
శిథిలాల కింద వారం రోజులకుపైగా ఈ శతాధిక వృద్ధుడు ఇంకా సజీవుడిగా ఉండడం విశేషం. అనంతరం అతడిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం నేపాల్‌లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పలు దేశాలకు చెందిన బృందాలు, నేపాల్ అధికార వర్గాలు ఈ సహాయక చర్యల్లో పాలుపంచుకుంటున్నాయి. ఇప్పటి వరకు ఏడు వేలకు పైగా మృత దేహాలను వెలికితీశారు.

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments