Webdunia - Bharat's app for daily news and videos

Install App

పదివేల కోడిగుడ్లతో ఆమ్లెట్ వేశారు.. అందరికీ పంచారు.. ఎక్కడో వీడియో చూడండి

సోషల్ మీడియా ప్రభావంతో ప్రపంచంలో ఏది జరిగినా వీడియో రూపంలో అందరికీ తెలిసిపోతుంది. ప్రతి విషయాన్ని వీడియోలు, సెల్ఫీలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఫ్యాషనైపోయింది. తాజాగా పదివేల కోడిగుడ్లతో అతిపెద్ద

Webdunia
బుధవారం, 16 ఆగస్టు 2017 (14:34 IST)
సోషల్ మీడియా ప్రభావంతో ప్రపంచంలో ఏది జరిగినా వీడియో రూపంలో అందరికీ తెలిసిపోతుంది. ప్రతి విషయాన్ని వీడియోలు, సెల్ఫీలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఫ్యాషనైపోయింది. తాజాగా పదివేల కోడిగుడ్లతో అతిపెద్ద ఆమ్లెట్ తయారు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

వివరాల్లోకి వెళితే... బెల్జియంలో కోడిగుడ్ల ఫిప్రానిల్ అనే రసాయనం ఉంటుందని.. ఇది అనారోగ్య కారకమని జోరుగా ప్రచారం సాగింది. దీంతో కోడిగుడ్ల అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి. అంతేగాకుండా కోడిగుడ్లు తినాలంటేనే బెల్జియం ప్రజలు భయపడేవారు. 
 
ఈ నేపథ్యంలో బెల్జియం వాసుల్లో గుడ్లపై ఉన్న అపోహలు తొలగించేందుకు "ది వరల్డ్‌ ఫ్రెటర్నిటీ ఆఫ్‌ నైట్స్‌" అనే స్వచ్ఛంద సంస్థ ఆమ్లెట్ ఉత్సవం నిర్వహించింది. మాల్ మెడీ పట్టణంలో నిర్వహించిన ఈ వేడుకలో పదివేల కోడిగుడ్లతో అతి పెద్ద ఆమ్లెట్‌ను తయారు చేసి.. ఈ వేడుకకు వచ్చిన వారందరికీ సప్లే చేసింది. మరి పదివేల కోడిగుడ్లతో ఆమ్లెట్ ఎలా వేయగలిగారనేది ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకోండి. 

 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments