Webdunia - Bharat's app for daily news and videos

Install App

మిస్ యూఎస్ఏ విజేత దెషౌనా బార్బర్ అసభ్య సందేశాలు... కోతిలా అందవికారంగా ఉన్నావని..

మిస్ యూఎస్ఎ టైటిల్ సాధించి చరిత్ర సృష్టించిన తొలి మహిళా సైనికాధికారి దెషౌనా బార్బర్ కొందరు ఆకతాయిలు... నువ్వు నల్లగా ఉన్నావని, కోతిలా అందవికారంగా ఉన్నావని అసభ్య సందేశాలు పంపుతున్నారని ఆమె వాపోయింది. ఇ

Webdunia
శుక్రవారం, 14 అక్టోబరు 2016 (15:29 IST)
మిస్ యూఎస్ఏ టైటిల్ సాధించి చరిత్ర సృష్టించిన తొలి మహిళా సైనికాధికారి దెషౌనా బార్బర్‌ను కొందరు ఆకతాయిలు... నువ్వు నల్లగా ఉన్నావని, కోతిలా అందవికారంగా ఉన్నావని అసభ్య సందేశాలు పంపుతున్నారు. దీనిపై ఆమె వాపోతోంది. ఇలాంటి హేళన తననెంతో బాధిస్తోందని, అయితే తను నల్లగా ఉన్నంత మాత్రాన అనాకారిని కానని ఘాటుగా సమాధానమిస్తోందీ భామ. నా కుటుంబ సభ్యులు, నా ఫ్రెండ్స్ అంతా ఇలాంటి సందేశాలను పట్టించుకోవద్దు అని తనకు ధైర్యం చెబుతున్నారని బార్బర్ తెలిపింది. 
 
"నేను అమెరికన్‌ని. మిస్ యూఎస్ఏ‌గా ఎంపికయ్యా..ఈ విధమైన కామెంట్స్‌‌కు ఏమాత్రం బెదిరిపోను అంటోంది". కిరీటం గెలుచుకున్న క్వీన్స్‌కు ఇలాంటి బెదిరింపులు, వల్గర్ మెసేజ్‌లు అందుతున్న వైనం వారినెంతగానో బాధిస్తుంది.

అలాగే రష్యన్ బ్యూటీ నటాల్యా షువలోవాకు కూడా కొన్ని అసభ్యకర సందేశాలు అందడంతో మిస్ మ్యాగ్జిమ్-2016 గా టైటిల్ గెలుచుకున్న ఈమె నాలుగు రోజులపాటు పచ్చి మంచి నీళ్లు కూడా తీసుకోలేదట. 
 
అంతేకాదు కొలంబియా బ్యూటీ క్వీన్ జూలియానా లోపెజ్ చైనాలో కొకైన్ కలిగి ఉన్నందుకు 15 ఏళ్ళ జైలు శిక్షకు గురైంది. మిస్ యాంటి క్వినా బ్యూటీ కాంటెస్ట్‌లో ఈమె టైటిల్ గెలుచుకున్నా.. కొకైన్ అక్రమ రవాణా చేస్తూ చైనాలో పోలీసులకు పట్టుబడి జైలు శిక్షను అనుభవించింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Karate Kid: అజయ్ దేవ్‌గన్- యుగ్ దేవ్‌గన్ కలసి ‘కరాటే కిడ్: లెజెండ్స్’ హిందీ ట్రైలర్ విడుదల!

భర్తగా కాదు.. బంగారు గుడ్డుపెట్టే బాతులా చూశారు : రవి మోహన్

పౌరులను చైతన్యపరిచే చిత్రం జనం రీ-రిలీజ్

Sreeleela :గాలి కిరీటి రెడ్డి, శ్రీలీల మూవీ జూనియర్ అప్ డేట్

మీకు వావ్ అనిపించేలా వచ్చినవాడు గౌతమ్ సినిమా ఉంటుంది: అశ్విన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments