Webdunia - Bharat's app for daily news and videos

Install App

హురియత్ ఛైర్మెన్‌తో భేటీ అయిన జర్దారీ

Webdunia
FILE
పాకిస్థాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ హురియత్ ఛైర్మెన్ మిర్వాజ్ ఓమర్ ఫరూఖ్‌తో మంగళవారం భేటీ అయ్యారు.

పాక్ అధ్యక్షుడు జర్దారీ హురియత్ కాన్ఫరెన్స్ ఛైర్మెన్‌‌ మిర్వాజ్ ఓమర్ ఫరూఖ్‌తో మంగళవారంనాడు భేటీ అయినట్లు పాక్ ఉన్నతాధికారులు తెలిపారు. వీరిరువురు దాదాపు 30 నిమిషాలపాటు సమావేశమైనట్లు సమాచారం.

ప్రస్తుతం కాశ్మీర్‌లో ఉన్న పరిస్థితులపై వీరు చర్చించినట్లు అలాగే ఆల్ పార్టీస్ హురియత్ కాన్ఫరెన్స్‌కు సంబంధించిన విషయాలను ఫరూఖ్ జర్దారీకి వివరించినట్లు అధికారులు పేర్కొన్నారు.

ఇటీవలే పాకిస్థాన్ విదేశాంగ శాఖామంత్రి భారత విదేశాంగ శాఖామంత్రి ఎస్.ఎమ్.కృష్ణను కలిసిన తర్వాత ఫరూఖ్ ఆయనతో సంప్రదింపులు జరిపారు.

ఫరూఖ్‍‌‌తో సంప్రదింపులు జరిపిన తర్వాత కాశ్మీర్ సమస్యను సానుకూలంగా పరిష్కరించుకోవాలని తాము భావిస్తున్నట్లు పాక్ విదేశాంగ శాఖామంత్రి ముహమ్మద్ ఖురేషీ విలేకరులకు తెలిపారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: నేను సక్సెస్ లో కాదు ఫ్లాప్ లో పెరిగా, ఈ గుండె మీకోసం కొట్టుకుంటుంది : పవన్ కళ్యాణ్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

Show comments