Webdunia - Bharat's app for daily news and videos

Install App

హిందూ మహాసముద్రంలో అన్వేషణ హక్కులు పొందిన చైనా

Webdunia
పొరుగున ఉన్న చైనాతో ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటున్న భారత్‌కు మరింత ఆందోళన కలిగించే విషయం. హిందూ మహాసముద్ర గర్భంలో దాగియున్న పాలీమెటాలిక్ సల్ఫైడ్ ఖనిజాన్ని పదివేల కిలోమీటర్ల వరకూ అన్వేషించే హక్కులను చైనా పొందింది.

నైఋతి హిందూమహాసముద్రంలో అన్వేషణ కోసం తాము చేసుకున్న దరఖాస్తుకు ఇంటర్నేషనల్ సీబెడ్ అధారిటీ(ఐఎస్ఏ) ఇటీవల అనుమతినిచ్చినట్లు చైనా సముద్ర ఖనిజ వనరుల పరిశోధన, అభివృద్ధి సమాఖ్య గత రాత్రి వెల్లడించింది. ఈ అనుమతికి అనుగుణంగా చైనా సమాఖ్య ఐఎస్ఏతో 15 సంవత్సరాల అన్వేషణకు సంబంధించిన ఒప్పందాన్ని చేసుకోనుంది. ఖనిజ నిల్వల అభివృద్ధిపై కూడా చైనాకు హక్కులు లభించనున్నాయి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ చైర్మన్‌ పదవికి రత్నం పేరును ప్రతిపాదించా : పవన్ కళ్యాణ్

Ram charan: రామ్ చరణ్ గడ్డం, వెనుకకు లాగిన జుట్టు జిమ్ బాడీతో పెద్ది కోసం సిద్ధం

అన్నం పెట్టిన సినీ పరిశ్రమకు, నిర్మాతకు అండగా వుండేదుకే వచ్చా : పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించే అవకాశం దక్కటం నా అదృష్టం.. నిధి అగర్వాల్

నేను యాక్సిడెంటల్ హీరోను... చిరంజీవి తమ్ముడైనా టాలెంట్ లేకుంటే వేస్ట్ : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

Show comments