Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్విస్ బ్యాంక్ అకౌంట్ వివరాలు ఇవ్వలేం

Webdunia
ఆదివారం, 23 ఆగస్టు 2009 (17:45 IST)
స్విస్‌ బ్యాంక్‌లో భారత ప్రముఖులకు సంబంధించిన అకౌంట్ల వివరాలను అందివ్వలేమని స్విస్ బ్యాంకర్ అసోసియేషన్ ప్రతినిధి స్పష్టం చేశారు. స్విస్‌ బ్యాంకులో భారత ప్రముఖులు తమకు చెందిన నల్లధనాన్ని స్విస్ బ్యాంకులో దాచుకున్న విషయం తెల్సిందే.

ఈ బ్యాంకు అకౌంట్ల వివహాలను తెలుసుకుని నల్లధనాన్ని స్వదేశానికి తీసుకుని వచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దీనికి ప్రతిపక్ష పార్టీలు కూడా మద్దతు తెలిపాయి. ఈ వివరాలను ఇచ్చేందుకు తొలుత సానుకూలంగా అంగీకరించిన స్విస్ బ్యాంకు అధికారులు ప్రస్తుతం ఇచ్చేందుకు నిరాకరించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

Show comments