Webdunia - Bharat's app for daily news and videos

Install App

సిరియాలో బహిరంగ ధూమపానం నిషేధం

Webdunia
FILE
అరబ్ దేశాల్లో బహిరంగ ధూమపానాన్ని నిషేధించిన నేపథ్యంలోనే సిరియాలోను బహిరంగ ధూమపానంపై నిషేధం విధించినట్లు ఆ దేశం ప్రకటించింది.

సిరియా దేశంలోను బహిరంగంగా ధూమపానం చేయడంపై నిషేధం విధిస్తున్నట్లు ఆ దేశాధ్యక్షుడు బషహర్ అసద్ ప్రకటించారు. దీంతో ఆ దేశంలోని పలు ప్రధాన కూడళ్ళలో ధూమపానం చేసే వీలు కలుగదు.

కాని బహిరంగ ప్రదేశాల్లో సిరియా దేశానికి చెందిన హుక్కాలకను మాత్రం సేవించవచ్చని ప్రభుత్వం తెలిపింది.

తాము ఆదేశించిన ఈ ఆదేశాలు వచ్చే ఆరు నెలల కాలంలో దేశవ్యాప్తంగా రూపుదాల్చనున్నట్లు ఆయన తెలిపారు. బహిరంగ ప్రదేశాలతోపాటు రెస్టారెంట్, కేఫ్, సినిమా థియేటర్లు, పాఠశాలలు, పాఠశాల చుట్టుప్రక్కల, ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాలవద్ద, కార్యాలయాలు, ప్రభుత్వ బస్సులలో ధూమపానం చేయడాన్ని నిషేధించినట్లు ఆయన తెలిపారు.

ధూమపాన నిషేధాన్ని ఉల్లంఘించేవారికి రెండు వేల సిరియా పౌండ్ల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. దీంతో ఆ దేశంలో ఇప్పటినుంచే బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేసేందుకు అక్కడి ప్రజలు నిరాకరిస్తున్నట్లు సమాచారం.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

Show comments