Webdunia - Bharat's app for daily news and videos

Install App

సగటు అమెరికా అధ్యక్షుడిగా బరాక్ ఒబామా

Webdunia
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కేవలం ఒక్క దఫా మాత్రమే అమెరికాను పాలించినట్లయితే సగటు అధ్యక్షుడిగా మాత్రమే చూడబడతారని ప్రెసిడెన్షియల్ ర్యాంకింగ్ సర్వేస్ గణాంక విశ్లేషణ వెల్లడించింది. ఈ పరిస్థితుల మధ్య ఒబామా ర్యాంకింగ్ లిస్ట్‌లో మాజీ అధ్యక్షులు విలియమ్ మెకిన్లే, జార్జ్ హెచ్‌డబ్లూ బుష్‌ల మధ్యలో 22వ స్థానంలో నిలిశారు.

2012 నవంబర్‌లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో ఒబామా ఓడినట్లయితే ఒక్క దఫాలో మంచి పాలన అందించిన అధ్యక్షుడిగా మాత్రమే నిలుస్తాడని బేలర్ యూనివర్శిటీ రాజనీతి సహాయక ప్రొఫెసర్ కర్ట్ నికల్స్ చేసిన పరిశోధన పేర్కొంది. సెప్టెంబర్ 4న జరిగే అమెరికా రాజనీతిశాస్త్ర అసోసియేషన్ వార్షిక సమావేశంలో నికల్స్ తన పరిశోధక పత్రాన్ని ప్రెజెంట్ చేస్తారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నిత్యా మేనన్‌ ను సార్‌ మేడమ్‌ అంటోన్న విజయ్ సేతుపతి ఎందుకంటే..

Murali mohan: డొక్కా సీతమ్మ కథ నాదే, నన్ను మోసం చేశారు : రామకృష్ణ

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

Show comments