Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీలంకలో తొలిసారి మేయర్ కానున్న బౌద్ధ సన్యాసి

Webdunia
శ్రీలంక చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక ఓట్లు సాధించిన ఓ బౌద్ధ సన్యాసి నగర మేయర్ కానున్నారు. సింహళ జాతీయ పార్టీ అయిన జథిక హేల ఉరుమాయ(జేహెచ్‌యూ)కు చెందిన జ్ఞానప్రభ అనే బౌద్ధ సన్యాసి నైఋతి రత్నపుర జిల్లాలోని గ్రామీణ పట్టణం ఎంబిలిపితియా అర్బన్ కౌన్సిల్‌ ఛైర్మన్‌‌గా బాధ్యతలు చేపట్టనున్నారు.

ఎంబిలిబితియా అర్బన్ కౌన్సిల్‌కు జరిగిన ఎన్నికల్లో జ్ఞానప్రభ అత్యధిక ప్రాధాన్యత ఓట్లు సాధించారు. ఓ సన్యాసిని ఈ పదవికి ఎంపిక చేయడాన్ని నిరసిస్తూ శ్రీలంక ఫ్రీడం పార్టీ(ఎస్‌ఎఫ్‌పీ) ఆందోళన చేసినప్పటికీ పట్టించుకోని శ్రీలంక అధ్యక్షుడు మహేంద్ర రాజపక్సే నియామకానికి అంగీకారం తెలిపారు. కాగా జేహెచ్‌యూ అధికార పార్టీ యూనైటెడ్ పీపుల్స్ ప్రీడమ్ అలెయన్స్‌ భాగస్వామి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా ఇండస్ట్రీ ఆంధ్రకు రాదు: పవన్ కళ్యాణ్

Rajinikanth: రజనీకాంత్ కూలీ సిద్ధమవుతోంది - ఓటీటీ కన్ ఫామ్స్

గాలి కిరీటీరెడ్డి జూనియర్ చిత్రానికి మిగిలింది రెండు రోజులే

హాట్ కేకుల్లా 'వీరమల్లు' : బుక్‌ మై షో క్రాష్? - ఆంధ్రాలో రూ.1000 - తెలంగాణాలో టిక్కెట్ ధర రూ.600

ZEE5 లో ఆడియెన్స్‌ను అల‌రిస్తూ దూసుకెళ్తోన్న భైర‌వం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Show comments