Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైద్య శాస్త్రంలో అమెరికా పరిశోధకులకు నోబెల్ బహుమతి

Webdunia
మంగళవారం, 6 అక్టోబరు 2009 (10:15 IST)
ప్రతిష్టాత్మకమైన నోబెల్ బహుమతుల వెల్లడి సోమవారం నుంచి ఆరంభమైంది. ఈ యేడాది తొలి నొబెల్ బహుమతిని అమెరికా పరిశోధకులు కైవసం చేసుకున్నారు. శరీర కణాల్లోని క్రోమోజోమ్‌లను రక్షించే టెలిమోర్ అనే భాగాన్ని, ఎంజైమ్‌లను గుర్తించినందుకు గాను అమెరికాకు చెందిన ముగ్గురు పరిశోధకులు సంయుక్తంగా వైద్య శాస్త్రంలో నోబెల్ బహుమతిని అందుకున్నారు.

కారల్ గ్రీడర్, జాక్ జోస్టక్, ఎలిజబెత్ బ్లాక్‌బర్న్‌లు కణాల పనితీరుకు సంబంధించిన మౌలిక వ్యవస్థలపై వీరు జరిపిన పరిశోధనలకు గుర్తింపుగా నోబెల్ బహుమతికి ఎంపిక చేసినట్టు నిర్వాహకులు వెల్లడించారు. ఈ బహుమతిని దక్కించుకున్న ముగ్గురు అమెరికా శాస్త్రవేత్తల్లో ఒకరు ఎలిజబెత్ బ్లాక్‌బర్న్ ఆస్ట్రేలియా సంతతికి చెందిన మహిళ కాగా, మిగిలిన ఇద్దరు అమెరికా పరిశోధకులు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

రిషబ్ శెట్టి కాంతార చాప్టర్ 1 షూటింగ్ పూర్తి, మూడేళ్ళ మేకింగ్ వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

Show comments