Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైట్‌హౌస్‌లో ఘనంగా ప్రారంభమైన దీపావళి వేడుకలు

శుభాకాంక్షలు తెలిపిన ఒబామా

Webdunia
FILE
అమెరికా అధ్యక్షుడు బరాక్ హుస్సేన్ ఒబామా దీపావళి వేడుకలను వైట్‌హౌస్‌‍లో ప్రారంభించారు.

అమెరికా అధ్యక్షుని గృహమైన వైట్‌హౌస్‌లో ఆ దేశాధ్యక్షుడు బరాక్ హుస్సేన్ ఒబామా వెండి దీప ప్రమిదను వెలిగించి దీపావళి వేడుకలను ఘనంగా ప్రారంభించారు. భారతీయ సాంప్రదాయ ప్రకారం వేదపండితులైన నారాయణాచారి మంత్రోచ్ఛారణ చేయడాన్ని ఆయన తెదేకంగా చూడటం జరిగింది.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రపంచమంతటా దుష్టులు సంహరించబడి శాంతి సౌభాగ్యాలు వెల్లివిరియాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తూ భారతీయులందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.

దీపావళి పండుగ కారణంగా అమెరికాలోని భారతీయులందరికీ హెల్త్ పాలసీని ప్రకటిస్తూ ఆ ఫైల్‌పై సంతకం చేశారు. తదనంతరం అర్చకులు నారాయణాచారి లక్ష్మీపూజలు నిర్వహించారు. కాగా వైట్‌హౌస్‌లో జరిగే దీపావళి వేడుకలలో అమెరికా అధ్యక్షుడు పాల్గొనడం ఇదే ప్రథమం.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

Show comments