Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేర్పాటువాద నిరోధక చట్టంపై చైనా దృష్టి

Webdunia
చైనాలో ఇటీవల జరిగిన మత ఘర్షణలు 200 మంది ప్రాణాలు బలిగొన్నాయి. దీంతో సమస్యాత్మక జిన్‌జియాంగ్ ప్రావీన్స్‌లో వేర్పాటువాద నిరోధక చట్టాన్ని తీసుకొచ్చేందుకు చైనా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ఒక్క ప్రావీన్స్ కోసం ఉద్దేశించిన వేర్పాటువాద నిరోధక స్థానిక చట్టం తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు చైనా చట్టసభ్యుడొకరు తెలిపారు.

ముస్లిం ఉయ్‌గుర్ వర్గం స్వాతంత్ర్యం కోసం పోరాటం జరుపుతున్న నేపథ్యంలో చైనా ఈ చర్యలపై దృష్టిపెట్టింది. జిన్‌జియాంగ్ రీజినల్ పీపుల్స్ కాంగ్రెస్ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ ఇలిగెన్ ఇమిబాఖీ మాట్లాడుతూ దేశ రాజ్యాంగాన్ని, చట్ట పాలనను కాపాడేందుకు ఈ ప్రతిపాదనను పరిశీలిస్తోందని తెలిపారు. జులై 5న ఇక్కడ జరిగిన విధ్వంసకాండను తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

Show comments