Webdunia - Bharat's app for daily news and videos

Install App

వియత్నాంలో తుఫానుః 160 మంది మృతి

Webdunia
వియత్నాంలో "కేత్సానా" అనే పేరుగల తుఫాను కారణంగా దాదాపు 163 మంది మృతి చెందగా మరో 616 మంది తీవ్రగాయాల పాలైనారు.

తుఫాను కారణంగా ది కోన్ టుమ్ ప్రాంతంలో తీవ్రమైన ప్రభావం పడింది. కువాంగ్ నగయీ ప్రాంతంలో 35 మంది, కువాంగ్ నామ్ ప్రాంతంలో 26 మంది మృతి చెందినట్లు స్థానిక మీడియా వర్గాలు తెలిపాయి.

" కేత్సానా" తుఫాను కారణంగా భారీ వర్షాలు కురవడం మొదలైయ్యాయి. దీంతో చాలా ప్రాంతాల్లో వరద తీవ్రత పెరిగింది. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్, సంచార వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నదని అధికారులు పేర్కొన్నారు.

తుఫాను బాధితులకు సహాయక చర్యలు చేపట్టి, వారికి కావలసిన ఆహార పదార్థాలు, వస్త్ర, వస్తు సామగ్రిని అందజేసినట్లు అధికారులు తెలిపారు.

ఇదిలావుండగా తుఫాను బాధిత ప్రాంతాల్లోని ప్రజలకు వియత్నాం ప్రభుత్వం 2.8 కోట్ల డాలర్ల ఆర్థిక సహాయం అందజేసింది. అలాగే పది వేల టన్నుల బియ్యం ఇవ్వాలని నిర్ణయించింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: నేను సక్సెస్ లో కాదు ఫ్లాప్ లో పెరిగా, ఈ గుండె మీకోసం కొట్టుకుంటుంది : పవన్ కళ్యాణ్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

Show comments