Webdunia - Bharat's app for daily news and videos

Install App

లిబియా తిరుగుబాటుదారుల ఆర్మీ ఛీఫ్ యూనస్ మృతి

Webdunia
లిబియా నియంత ముయమ్మార్ గడాఫీపై జరుగుతున్న పోరాటంలో రెబెల్స్ ట్రాన్సిషనల్ నేషనల్ కౌన్సిల్(టీఎన్‌సీ) సైన్యాధ్యక్షుడు అబ్దెల్ ఫతాహ్ యూనస్ మరణించినట్లు లిబియా తిరుగుబాటుదారులు గురువారం అర్ధరాత్రి ప్రకటించారు.

అంతర్జాతీయ గుర్తింపును సాధించిన తిరుగుబాటుదార్లు దేశ పశ్చిమ ప్రాంతంలోకి చొచ్చుకొనిపోయిన తర్వాత ఈ ప్రకటన చేశారు. తిరుగుబాటుదారులను గుర్తించిన అనేక దేశాలు మిలియన్ డాలర్ల నిధులను అందిస్తున్నాయి. అనేక సంవత్సరాల పాటు గడాఫీ ప్రభుత్వంలో కీలకంగా వున్న యూనస్ ఫిబ్రవరి నుంచి టీఎన్‌సీ మిలిటరీ నాయకుడిగా వ్యవహరిస్తున్నారు.

41 సంవత్సరాల గడాఫీ పాలనకు చరమగీతం పాడాలని గత కొన్ని నెలలుగా పోరాడుతున్న లిబియా తిరుగుబాటుదారులు క్రమంగా లిబియాలోని అన్ని ప్రాంతాలపై పట్టు సాధిస్తున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Show comments