Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాహోర్‌లో దాడులకు పాల్పడ్డ ఉగ్రవాదులు

Webdunia
పాకిస్థాన్ దేశంలోని లాహోర్ ప్రాంతంలో ఉగ్రవాదులు గురువారం ఉదయం దాడులకు పాల్పడ్డారు. లాహోర్‌లోని ఫెడరల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ భవంతి, ఎలైట్ పోలీస్ సెంటర్‌పై ఉగ్రవాదులు దాడులకు పాల్పడి పలువురు అధికారులను బంధించారు. వీరిలో ఇద్దరు అధికారులు బలైనారు.

ఉగ్రవాదుల ఉగ్రరూపానికి ఇద్దరు అధికారులు బలైనారు. మరో ఆరుగురి మృత దేహాలను స్థానిక గంగారామ్ ఆసుపత్రికి తరలించినట్లు ఉన్నతాధికారులు తెలిపారు.

ఈ చర్యకు ప్రతిస్పందించిన పాకిస్థాన్ భద్రతా దళాలు ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చినట్లు భద్రతా దళాధికారులు తెలిపారు. వీరిలో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.

ఇదిలావుండగా లాహోర్ సమీపంలోని కోహాట్ పట్టణంలో ఓ పోలీస్ స్టేషన్ ఎదుట ఆత్మాహుతి దళానికి చెందిన సభ్యుడు తనను తాను పేల్చుకోవడంతో అక్కడికక్కడే పది మంది మృతి చెందారు. వీరిలో పాఠశాల విద్యార్థులు కూడా ఉన్నట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

Show comments