Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాస్ఏంజిల్స్‌లో ఆస్కార్ అవార్డుల ప్రధాన వేడుక!

Webdunia
ఆదివారం, 2 మార్చి 2014 (14:46 IST)
File
FILE
ఆస్కార్ అవార్డుల ప్రదాన వేడుక ఆదివారం రాత్రి (భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 5.30 గంటల నుంచి) అంగరంగ వైభవంగా ప్రారంభంకానుంది. లాస్‌ఏంజిల్స్‌స్‌లోని డాల్బీ థియేటర్‌లో జరిగే ఈ కార్యక్రమంలో ఉత్తమనటుడు, ఉత్తమ నటి, ఉత్తమ చిత్రం తదితర కేటగిరీల్లో అవార్డులు ప్రదానం చేయనున్నారు.

ముఖ్యంగా బెస్ట్ ఒరిజినల్ సాంగ్ అవార్డు ఎవరు అందుకుంటారా? అని సంగీత అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ యేడాది ఈ కేటగిరిలోనే హోరాహోరీ పోటీ నెలకొంది. ఈ రేసులో ఫ్రోజెన్ చిత్రంలోని లెట్ ఇట్‌గో పాట మొదటిస్థానంలో ఉంది. ఇడినా మెంజెల్ గానం చేసిన ఈ పాట యూట్యూబ్‌లో కోట్లాది మంది హృదయాలను కొల్లగొట్టిన విషయం తెల్సిందే.

భారత్ తరపున ప్రముఖ సంగీతదర్శకుడు, గాయకుడు శంకర్ మహాదేవన్ గానం చేసిన ముఝ్‌సే హోగీ షురువాత్ గీతం కూడా హానెస్టీ ఆస్కార్స్ విభాగంలో నామినేట్ అయింది. మా గీతం ఆ స్కార్హానెస్టీ అవార్డుకు నామినేట్ అయింది. ఈ పాటకు ఓట్ చేయండి అంటూ మహదేవన్ గురువారం ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments