Webdunia - Bharat's app for daily news and videos

Install App

లండన్‌లో భారతీయుడిని హత్య చేసిన దుండగులు

Webdunia
ఆదివారం, 10 జనవరి 2010 (16:40 IST)
లండన్‌లో ఒక భారతీయ సంతతికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారిని ఇద్దరు దుండగులు హత్య చేశారు. ఒక మహిళ వద్ద దోపిడీకి పాల్పడిన ఈ ఇద్దరు దుండగులను పట్టుకునేందుకు చేసిన ప్రయత్నంలో ఈ హత్య జరిగింది.

ఈస్ట్ లండన్‌లో నివశిస్తున్న సుఖ్వీందర్ సింగ్ అనే భారతీయ సంతతికి చెందిన వ్యక్తి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. అయితే, 28 సంవత్సరాల ఒక మహిళ వద్ద ఇద్దరు దుండగులు దోపిడీకి పాల్పడ్డారు. దీంతో ఆమె మహిళ కేకలు వేసింది.

ఆ సమయంలో అటుగా వెళుతున్న సుఖ్వీందర్ సింగ్‌ దుండగులను పట్టుకున్నాడు. దీంతో వారి మధ్య పెనుగులాట చోటు చేసుకుంది. ఆ సమయంలో ఒక దుండగుడు తన వద్ద ఉన్న కత్తితో సుఖ్వీందర్‌ను పొడిచాడు. దీంతో ఆయన అక్కడిక్కడే కుప్పకూలి ప్రాణాలు వదిలాడు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Hari Hara Veeramallu: ఈసారి డేట్ మారదు, ఇండస్ట్రీ రికార్డులు మారతాయి : దర్శకుడు జ్యోతికృష్ణ

Mahesh Babu: ఏ మాయ చేసావేలో మహేష్ బాబు నటించివుంటే ఎలా వుంటుంది?

Tamannaah: విజయ్‌తో బ్రేకప్ తర్వాత హ్యాపీగా వున్న తమన్నా.. ఫోటోలు వైరల్

Fish Venkat: ఫిష్​ వెంకట్​ మళ్ళీ అనారోగ్యంతో వెంటిలేటర్ పై చికిత్స !

HariHara : పులుల్ని వేటాడే బెబ్బులిగా హరిహరవీరమల్లు ట్రైలర్ ఆకట్టుకుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

Breakfast: స్కూల్స్‌కు వెళ్లే పిల్లలు బ్రేక్ ఫాస్ట్ తీసుకోకపోతే.. ఏం జరుగుతుందో తెలుసా?

Show comments