Webdunia - Bharat's app for daily news and videos

Install App

రావల్పిండిలోని ఆర్మీ కార్యాలయంపై దాడులు

Webdunia
పాకిస్థాన్ దేశంలోని రావల్పిండి లోనున్న ఆర్మీ ప్రధాన కార్యాలయంపై తీవ్రవాదులు శనివారంనాడు దాడులకు పాల్పడ్డారు. ఆర్మీ సిబ్బందిపై తీవ్రవాదులు గ్రేనేడ్లతో దాడులకు పాల్పడ్డారు.

పాకిస్థాన్ దేశంలోని రావల్పిండి లోనున్న ఆర్మీ ప్రధాన కార్యాలయంపై తీవ్రవాదులు శనివారంనాడు విచక్షణా రహితంగా కాల్పులు జరుపుతూ దాడులకు పాల్పడ్డారు. వీరు కార్యాలయంలోకి చొరబడేందుకు తీవ్రంగా ప్రయత్నించారు.

ఆర్మీ సిబ్బందిపై తీవ్రవాదులు గ్రేనేడ్లతో దాడులకు పాల్పడ్డారు. దీంతో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య భీకరంగా కాల్పులు జరుగుతున్నాయి. ఆర్మీ ప్రధాన కార్యాలయాన్ని భద్రతా దళాలు చుట్టుముట్టాయి.

అయితే భద్రతా దళాలు వారిని సమర్థవంతంగా అడ్డుకోవడంతో ఉగ్రవాదుల్లో కొందరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కొందరు ఉగ్రవాదులను సజీవంగా పట్టుకున్నట్లు ప్రాథమిక సమాచారం.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

Show comments