Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూఎస్, బ్రిటన్‌ల ప్రయోజనం కోసమే యుద్ధం

Webdunia
అమెరికా, బ్రిటన్ దేశాల ప్రయోజనాల కోసమే ఆఫ్ఘనిస్థాన్‌‍లో తాలిబాన్ తీవ్రవాదులపై యుద్ధం జరుగుతోందని యూఎస్ ఉపాధ్యక్షుడు జో బిడెన్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. బీబీసీతో బిడెన్ మాట్లాడుతూ.. వివాదాస్పద గ్వాంటనామో బే జైలును ప్రణాళికబద్ధంగా జనవరి 2010నాటికి మూసివేయనున్నట్లు వెల్లడించారు.

అయితే ఈ జైలులో ప్రతి కేసును విడివిడిగా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సెప్టెంబరు 11 దాడుల తరువాత తీవ్రవాదులపై ప్రారంభించిన యుద్ధాన్ని బిడెన్ సమర్థించారు. యూరప్‌లో, 9/11 దాడులను ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్‌ల నుంచే అల్ ఖైదా నిర్వహించిందని అమెరికా ఉపాధ్యక్షుడు పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే ప్రపంచంలో అత్యంత సుశిక్షితులైన సైన్యం బ్రిటన్‌కు ఉందని, అంతేకాకుండా వారు చాలా ధైర్యవంతులని బిడెన్ కొనియాడారు. బ్రిటన్ దళాలకు అందజేసిన పరికారాలపై మాట్లాడేందుకు మాత్రం ఆయన నిరాకరించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

Show comments