Webdunia - Bharat's app for daily news and videos

Install App

యుద్ధనేరాలపై శ్రీలంక దర్యాప్తు చేపట్టాలి: అమెరికా

Webdunia
శనివారం, 27 ఆగస్టు 2011 (13:21 IST)
దేశంలో దశాబ్దాలుగా అమలులో ఉన్న అత్యవసర చట్టాలను ఎత్తివేయాలని శ్రీలంక నిర్ణయించడం మంచి పరిణామంగా పేర్కొన్న అమెరికా యుద్ధనేరాల ఆరోపణలపై నిష్పక్షపాతమైన, జవాబుదారీ ప్రక్రియతో కొలొంబో దర్యాప్తును ప్రారంభించాలని డిమాండ్ చేసింది.

తమిళ టైగర్ల నుంచి ముప్పు ఎదుర్కోవడానికి సుమారు 30 సంవత్సరాల క్రితం విధించిన అత్యవసర చట్టాలను ఎత్తివేస్తున్నట్లు శ్రీలంక శుక్రవారం ప్రకటించింది.

" అత్యవసర చట్టాలను తొలగించాలని శ్రీలంక అధ్యక్షుడు రాజపక్స పార్లమెంట్‌కు చేసిన ప్రతిపాదన వార్తను మేము స్వాగతిస్తున్నాం, శ్రీలంక ప్రజలకు ఇది సానుకూల అడుగుగా మేము భావిస్తున్నాం" అని అమెరికా హోం శాఖ ప్రతినిధి విక్టోరియా న్యూలాండ్ పాత్రికేయులకు తెలిపారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

Show comments