Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముషారఫ్‌పై దేశద్రోహం కేసు పెట్టే అవకాశం

Webdunia
పాకిస్థాన్ మాజీ సైనిక పాలకుడు పర్వేజ్ ముషారఫ్‌పై పార్లమెంట్ దేశ ద్రోహం కేసు పెట్టవచ్చని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తెలిపారు. రెండేళ్ల క్రితం దేశంలో అత్యాయిక పరిస్థితి (ఎమర్జెన్సీ) విధించడంతోపాటు, న్యాయమూర్తుల తొలగిస్తూ తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలపై సుప్రీంకోర్టు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే.

ఈ విచారణకు హాజరుకావాలని ముషారఫ్‌కు పాకిస్థాన్ సుప్రీంకోర్టు ఇటీవల నోటీసులు జారీ చేసింది. అయితే బుధ, గురువారం కోర్టుకు ముషారఫ్ లేదా ఆయన తరపు న్యాయవాది ఎవరూ హాజరుకాలేదు. ఈ నేపథ్యంలో ఆయనపై దేశద్రోహం కేసు పెట్టే అవకాశం ఉందని న్యాయ నిపుణులు పేర్కొన్నారు. పాక్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇఫ్తికార్ చౌదరి కూడా ఇదే తరహా అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

తమిళ డి ఎన్ ఏ చిత్రం తెలుగులో మై బేబి గా రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

Show comments