Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముషారఫ్‌పై దర్యాప్తును ఆలస్యం చేస్తున్న పాక్

Webdunia
పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్‌కు సంబంధించిన కేసుపై దర్యాప్తును పాకిస్థాన్ పోలీసులు ఆలస్యం చేస్తున్నారు. పాక్ ప్రభుత్వం నుంచి ఈ కేసు దర్యాప్తు విషయంలో ఎటువంటి స్పష్టమైన ఆదేశాలు రాకపోవడంతో పోలీసులు అలసత్వం ప్రదర్శిస్తున్నట్లు ఆ దేశ మీడియా పేర్కొంది.

2007 లో దేశంలో అత్యాయిక పరిస్థితి (ఎమర్జెన్సీ) విధించిన సందర్భంగా న్యాయమూర్తులను అక్రమంగా నిర్బంధించినట్లు ముషారఫ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పాక్ ప్రభుత్వం నుంచి గట్టి ఆదేశాలేవీ అందకపోవడంతో దీనికి సంబంధించిన కేసు దర్యాప్తులో పాక్ పోలీసులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు.

ఓ స్థానిక కోర్టు ఆదేశాలపై ఇస్లామాబాద్‌లోని ఓ పోలీసు స్టేషన్‌లో గత వారం ముషారఫ్‌పై కేసు నమోదయింది. ముషారఫ్ ప్రస్తుతం లండన్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ముషారఫ్ తిరిగి స్వదేశానికి వస్తే ఈ కేసులో అరెస్టు చేసే అవకాశం ఉంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

Show comments