Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబయి దాడులు: లఖ్వీ, షా నేరాంగీకారం

Webdunia
పాకిస్థాన్‌కు చెందిన ఓ ప్రముఖ దినపత్రిక గత ఏడాది నవంబరులో జరిగిన ముంబయి ఉగ్రవాద దాడుల్లో తమ ప్రమేయాన్ని లష్కరే తోయిబా అగ్రనేతలు జాకీవుర్ రెహమాన్ లఖ్వీ, జారార్ షా అంగీకరించారని సంచలనాత్మక కథనాన్ని వెల్లడించింది. 26/11 దాడుల్లో తమ ప్రమేయాన్ని వీరిద్దరూ అంగీకరించినట్లు తెలుస్తోందని ఆ పత్రిక పేర్కొంది.

అయితే పాకిస్థాన్ అధికారిక యంత్రాంగం దీనిని బహిర్గతం చేయాల్సివుందని తెలిపింది. 26/11 దాడులతో లష్కరే తోయిబాకు ప్రత్యక్ష సంబంధాలు ఉన్నట్లు పాకిస్థాన్ అధికారిక యంత్రంగం బలమైన ఆధారాలు గుర్తించిందని వెల్లడించింది. లష్కరే తోయిబానే ఈ దాడులకు వ్యూహరచన చేసిందని, నిధుల సమకూర్చిందని పాకిస్థాన్ దర్యాప్తులో తేలినట్లు డాన్ వార్తా పత్రిక పేర్కొంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

తమిళ డి ఎన్ ఏ చిత్రం తెలుగులో మై బేబి గా రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

Show comments