Webdunia - Bharat's app for daily news and videos

Install App

భూగోళంపై 87 లక్షల జీవజాతులు: తేల్చిన శాస్త్రవేత్తలు

Webdunia
గురువారం, 25 ఆగస్టు 2011 (10:40 IST)
భూగోళంపై 87 లక్షల జీవజాతులు ఉన్నట్టు జీవశాస్త్ర పరిశోధకులు తేల్చారు. వీటిలో ఇప్పటి వరకు కేవలం 10 శాతం జీవజాతులను మాత్రమే వర్గీకరించారు. 80 దేశాలకు చెందిన 2700 మంది శాస్త్రవేత్తల బృందం సముద్రాలు, మహాసముద్రాల జీవన వైవిధ్యంపై గత పదేళ్ళ పాటు అధ్యయనం జరిపారు.

ఈ అధ్యయనంలో ఇప్పటి వరకు గుర్తించిన జీవ జాతులు కేవలం 1.2 మిలియన్‌లు మాత్రమే ఉన్నాయని తేల్చారు. మిగతా 90 శాతం జాతులను గుర్తించాల్సి ఉందని వారు తెలిపారు. క్షీరదాలు, పక్షులు, చేపలను గుర్తించిన పద్ధతినే మిగతా జీవజాతులను వర్గీకరించడానికి వాడుతామని వారు పేర్కొన్నారు.

ఇప్పటివరకు గుర్తించిన జీవజాతులలో 77 లక్షల వరకు జంతువులుండగా అందులో 10 లక్షల జంతువులను మాత్రమే ఇప్పటి వరకు వర్గీకరించామని తెలిపారు. భూమిపై 611,000 రకాల శిలీంధ్ర జాతులు, 2,98,000 రకాల వృక్ష జాతులు ఉన్నట్లు వివరించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

Show comments