Webdunia - Bharat's app for daily news and videos

Install App

భూకంప ప్రభావిత జపాన్‌ను సందర్శించనున్న ఐరాస ఛీఫ్

Webdunia
భూకంపం, సునామి తాకిడికి గురైన జపాన్‌లో పరిస్థితిని అంచనా వేసేందుకు గానూ ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బాన్ కీమూన్ ఆ దేశంలో పర్యటించనున్నారు. మార్చి 11న సంభవించిన భూకంపంతో జపాన్‌లోని ఫుకుషిమా అణు కేంద్రంలో రేడియేషన్ స్థాయిలు గరిష్ఠ స్థాయికి చేరిన సంగతి తెలిసిందే.

బాన్ కీ మూన్ ఫుకుషిమా దైచీ అణు విద్యుత్ కేంద్రాన్ని కూడా సందర్శించనున్నారు. శనివారం నుంచి ప్రారంభమయ్యే తన పర్యటనలో మూన్ పునరావాస కేంద్రాన్ని సందర్శించడంతో పాటు ఫుకుషిమా నగరంలోని విద్యార్ధులతో కూడా మాట్లాడతారని ఆయన ప్రతినిధి తెలిపారు.

అనంతరం టోక్యోలో జపాన్ ప్రధాన మంత్రి నొవొటో కన్, విదేశాంగ మంత్రి తకెయకీ మట్సుమటోలతో మూన్ సమావేశమవుతారు. బాన్ కీ మూన్ జపాన్ పర్యటన ముగించుకొని దక్షిణ కొరియా పర్యటనకు వెళ్లనున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ చైర్మన్‌ పదవికి రత్నం పేరును ప్రతిపాదించా : పవన్ కళ్యాణ్

Ram charan: రామ్ చరణ్ గడ్డం, వెనుకకు లాగిన జుట్టు జిమ్ బాడీతో పెద్ది కోసం సిద్ధం

అన్నం పెట్టిన సినీ పరిశ్రమకు, నిర్మాతకు అండగా వుండేదుకే వచ్చా : పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించే అవకాశం దక్కటం నా అదృష్టం.. నిధి అగర్వాల్

నేను యాక్సిడెంటల్ హీరోను... చిరంజీవి తమ్ముడైనా టాలెంట్ లేకుంటే వేస్ట్ : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

Show comments