Webdunia - Bharat's app for daily news and videos

Install App

భుట్టో హత్యలో నా ప్రమేయం లేదు: ముష్

Webdunia
పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి బేనజీర్ భుట్టో హత్యలో తన ప్రమేయం ఉందని వస్తున్న ఆరోపణలను ఆ దేశ మాజీ అధ్యక్షుడు జనరల్ పర్వేజ్ ముషారఫ్ తోసిపుచ్చారు. బేనజీర్ భుట్టోకు సరైన భద్రత కల్పించలేదనే ఆరోపణలను లండన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ముషారఫ్ ఖండించారు.

ఇదిలా ఉంటే భుట్టో హత్యపై దర్యాప్తును ఐక్యరాజ్యసమితికి అప్పగించడం జాతీయ భద్రతా సంస్థలను అవమానపరచడమేనని చెప్పారు. వాటిపై నమ్మకం ఉంచలేకపోవడమేనన్నారు. ఐక్యరాజ్యసమితి కూడా భుట్టో దర్యాప్తులో స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు జరిపిన దర్యాప్తు ఫలితాలనే వెల్లడిస్తుందని ముషారఫ్ పేర్కొన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Show comments