Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్- పాక్ మధ్య ఉద్రిక్తతలకు లష్కరే కుట్ర

Webdunia
నిషేధిత లష్కరే తోయిబా తీవ్రవాద సంస్థ భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు పెంచేందుకు కుట్రపన్నుతోందని ఐక్యరాజ్యసమితి తెలిపింది. లష్కరే తోయిబా ఇప్పటికీ క్రియాశీలకంగానే ఉందని ఐక్యరాజ్యసమితి ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. ముంబయి ఉగ్రవాద దాడులతోపాటు, భారత్‌లో గతంలో జరిగిన వరుస దాడుల వెనుక లష్కరే తోయిబా పాత్ర ఉన్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి లష్కరే తోయిబాను తీవ్రవాద సంస్థగా ప్రకటించింది. తాజాగా పాకిస్థాన్‌లో లష్కరే తోయిబా ఇప్పటికీ క్రియాశీలకంగా ఉందని ఐరాస అధికారి ఒకరు చెప్పారు. పశ్చిమ పాకిస్థాన్‌లో లష్కరే తోయిబా, దాని అనుబంధ సంస్థలు ఒత్తిళ్లు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆ తీవ్రవాద సంస్థ ఇప్పుడు భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెంచేందుకు కుట్ర పన్నుతోందన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

ప్రివ్యూ చూస్తూ బ్రెయిన్ డెడ్‌తో చనిపోయిన దర్శకుడు

బెట్టింగ్ యాప్స్‌కు ప్రమోషన్: 29 మంది సినీ సెలబ్రిటీలు, కంపెనీలపై ఈడీ కేసులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

Show comments