Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్ - ఆస్ట్రేలియా విమాన సర్వీసులు కావాలి : చిరంజీవి

Webdunia
బుధవారం, 5 డిశెంబరు 2012 (14:38 IST)
File
FILE
కేంద్రమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చిరంజీవి తన బాధ్యతల్లో పూర్తిగా నిమగ్నమైపోయారు. పర్యాటక శాఖలో ఉన్న లోపాలపై ఆయన ప్రధానంగా దృష్టి కేంద్రీకరించారు. ఇందులోభాగంగా ఆస్ట్రేలియా, భారత్‌ల మధ్య డైరక్ట్ ఫ్లైట్ సర్వీసులు కావాలంటూ ఆస్ట్రేలియాను కోరారు.

ఇదేవిషయంపై ఆస్ట్రేలియా పర్యాటక మంత్రి మార్టిన్ ఫెర్గుసన్‌కు విజ్ఞప్తి చేశారు. మంగళవారం వారిద్దరి మధ్య భేటీ జరిగింది. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ టూరిజంతో అనుబంధం కలిగి ఉన్న అన్ని వర్గాలతో చర్చలు జరపడం ద్వారా టూరిజం పెంచుకోవచ్చని అభిప్రాయపడ్డారు.

మరోవైపు.. భారత పర్యాటక రంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు చెప్పారు. భారత్‌కు వచ్చే విదేశీ పర్యాటకుల వీసాల నిబంధనల్లో సడలింపులు చేసినట్టు చెప్పారు.

భారత్‌లో పర్యటించాలంటే రెండు పర్యటనల మధ్య రెండు నెలల వ్యవధి ఉండాలనే నిబంధనను సోమవారం తొలగించినట్టు తెలిపారు. అయితే, ఈ నిబంధన సడలింపుతో చైనా, పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆప్ఘనిస్థాన్, ఇరాన్, పాకిస్థాన్, ఇరాక్, సూడాన్ సంతతికి చెందిన వారికి వర్తించదన్నారు.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments