Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్ అంతర్గత వ్యవహారం.. మేం జోక్యం చేసుకోం: యుఎస్

Webdunia
శనివారం, 20 ఆగస్టు 2011 (09:51 IST)
పటిష్టమైన లోక్‌పాల్ బిల్లు కోసం భారత్‌లో నెలకొన్న తాజా పరిస్థితులపై అమెరికా స్పందించింది. అది భారత్‌ అంతర్గత వ్యవహారమని, ఇందులో తాము జోక్యం చేసుకోలేమని ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ ప్రితనిధి విక్టోరియా న్యూలాండ్ స్పష్టం చేశారు.

దీనిపై న్యూలాండ్ మాట్లాడుతూ లోక్‌పాల్ బిల్లు విషయమై దేశంలో కొనసాగుతున్న నిరసనలను భారత్ అంతర్గత వ్యవహారంగా తాము భావిస్తున్నట్టు చెప్పారు. దేశంలో నెలకొన్న తాజా రాజకీయ వివాదాలను, అవినీతి విషయంలో ప్రజల ఆందోళనలను భారత్ ప్రజాస్వామ్య పద్ధతిలో పరిష్కరించుకోగలదనే విశ్వాసం తమకుందన్నారు.

ఈ విషయంలో అమెరికా ఎలాంటి జోక్యం చేసుకోబోదని, పాత్ర పోషించదని చెప్పారు. శాంతియుతమైన భావ ప్రకటనా స్వేచ్ఛకు తామెలాగైతే మద్దతు ఇస్తున్నామో.. అన్ని దేశాలు, పార్టీలు కూడా అదేవిధంగా నడుచుకునేలా అమెరికా ప్రోత్సహిస్తుందని ఆయన చెప్పారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

సుమతీ శతకం నుంచి హీరోయిన్ సాయిలీ చౌదరి ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

Show comments