Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారతీయులపై దాడులు జాతివివక్షా పూరితమే!

Webdunia
బుధవారం, 20 జనవరి 2010 (11:39 IST)
ఆస్ట్రేలియాలోని భారతీయులపై జరుగుతున్న దాడులు జాతి వివక్షా పూరితమైనవేనని ఆ దేశ ఆర్మీ మాజీ చీఫ్ అభిప్రాయపడ్డారు. ఆసీస్ అధికారులు చేస్తున్న వాదనలను ఆయన కొట్టిపారేశారు. ఆస్ట్రేలియాలో వివిధ ప్రాంతాల్లో ఉంటున్న భారతీయులపై గత 18 నెలలుగా వివిధ రకాల దాడులు జరుగుతున్న విషయం తెల్సిందే.

ఈ దాడులపై ఆ దేశ అధికారులు వివిధ రకాలుగా వ్యాఖ్యానిస్తున్నారు. కొందరు జాతి వివక్షతో కూడుకున్నవని చెపుతుండగా, మరికొందరు మరోరకం దాడులుగా పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో.. ఆ దేశ ఆర్మీ మాజీ చీఫ్ పీటర్ కోస్గరోవ్ మాట్లాడుతూ.. ఈ దాడులు జాతి వివక్షతోనే జరుగుతున్నట్టు చెప్పారు.

అయితే, వీటిపై ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. భారత మీడియా కూడా ఈ దాడులు జాతివివక్షతోనే జరుగుతున్నట్టు ప్రసారం చేస్తుండగా, ఆస్ట్రేలియా అధికారులు మాత్రం క్రిమినల్ దాడులగా పేర్కొనడం గమనార్హం. కానీ ఆ దేశ ఆర్మీ మాజీ చీఫ్ మాత్రం ఆసీస్ అధికారుల వ్యాఖ్యలతో విభేదించారు. 2005 సంవత్సరంలో సిడ్నీ బీచ్‌లో జరిగిన దాడి కూడా జాతివివక్ష దాడేనని చెప్పారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments