Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారతదేశంతో శాంతిని కోరుకుంటున్నాం: ఖురేషీ

Webdunia
తమ దేశం పొరుగు దేశమైన భారతదేశంతో శాంతిని కోరుకుంటోందని పాకిస్థాన్ విదేశాంగమంత్రి షా మెహమూద్ ఖురేషీ అన్నారు.

పాకిస్థాన్ భారతదేశంతో శాంతిని కోరుకుంటోందని, ఈ శాంతి ప్రక్రియను భవిష్యత్తులోను కొనసాగించేందుకు తాము ప్రయత్నిస్తామని అమెరికా విదేశాంగ శాఖామంత్రిణి హిల్లరీ క్లింటన్‌తో సమావేశమైనప్పుడు చెప్పారు.

సెప్టెంబర్ నెల 27న తాను భారతదేశపు విదేశాంగ మంత్రి ఎస్ఎమ్.కృష్ణతో జరిపిన చర్చలు ఫలవంతమైనాయని అనుకుంటున్నానని, దీంతో తాము భారతదేశంతో శాంతికి పూనుకున్నట్లు వెల్లడిస్తున్నట్లు హిల్లరీకి తెలిపారు.

తమ ఇరు దేశాలు మెరుగైన సంబంధాలను కొనసాగించాలని అనుకుంటున్నాయని, దీనికిగాను ఎస్ఎమ్.కృష్ణ తన దేశానికి వెళ్ళిన తర్వాత అగ్రనేతలతో సంప్రదింపులు జరుపుతారని తాను ఆశిస్తున్నామని ఆయన వెల్లడించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

Show comments