Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రిటన్ ప్రధానిగా అతిపిన్న వయస్కుడు కామెరాన్!

Webdunia
శనివారం, 8 మే 2010 (09:14 IST)
బ్రిటన్ పార్లమెంట్‌కు జరిగిన ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఆ పార్టీనేత డేవిడ్ కామెరాన్ దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు. గత వంద సంవత్సరాల కాలంలో అతిచిన్న వయస్సులో బ్రిటన్ ప్రధాని కానున్న తొలి నేతగా కామెరాన్ రికార్డు సృష్టించనున్నారు.

ఇదిలావుండగా, బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. మొత్తం 650 స్థానాలు కలిగిన పార్లమెంట్‌లో ప్రభుత్వం ఏర్పాటుకు 326 సీట్లు కావాల్సి వుంది. అయితే, తాజా ఎన్నికల ఫలితాల్లో ఏ పార్టీకి సంపూర్ణ మెజారిటీ రాలేదు. అయితే, 306 స్థానాలను కైవసం చేసుకున్న కన్జర్వేటివ్ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించింది.

ఆ తర్వాత అధికార లేబర్ పార్టీ 258 సీట్లను, లేబర్ డెమొక్రటిక్ పార్టీ 57, స్కాటిష్ నేషనల్ పార్టీ 6, ఇతర పార్టీలు కలిసి 23 సీట్లను కైవసం చేసుకున్నాయి. దీంతో బ్రిటన్‌లో హంగ్ పార్లమెంట్ ఆవిష్కృతమైంది.

ఈ ఫలితాలపై కన్జర్వేటివ్ పార్టీ అధినేత డేవిడ్ కామెరోన్ మట్లాడుతూ సెంటర్-లెఫ్ట్‌కు చెందిన తన ప్రత్యర్థి పాలించే అర్హతను కోల్పోయాడని అన్నారు. తాము మరికొన్ని పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్టు కామెరాన్ ప్రకటించారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments