Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రిటన్‌లో 32 మంది భారతీయుల అరెస్ట్

Webdunia
ఆదివారం, 6 డిశెంబరు 2009 (17:05 IST)
లండన్‌లో 2012లో జరిగే ఒలంపిక్ ఆటల పోటీలు జరిగే స్థలంలో అనధికారికంగా పని చేస్తున్నారన్న ఆరోపణపై 32 మంది భారతీయ పౌరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

యూకే సరిహద్దు ఏజెన్సీ(యూకేబీఏ) తెలిపిన వివరాల మేరకు అనధికారికంగా పని చేస్తున్న దాదాపు వందమందిని తాము అదుపులోకి తీసుకున్నామని యూకేబీఏకు చెందిన ఒలంపిక్ 2012 కార్యక్రమ ఉన్నతాధికారి టోనీ స్మిత్ వెల్లడించినట్లు ఏజెన్సీ తెలిపింది. వీరిలో 32 మంది భారతీయులున్నారని వారు పేర్కొన్నారని యూకేబీఏ తెలిపింది.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఈ ఏడాది ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు వీరిని అదుపులోకి తీసుకున్నట్లు ఆయన వివరించారు. తమ దేశంలో అనధికారికంగా పని చేసేవారిని ఉద్యోగంలో నుంచి తొలగించనున్నామని ఆయన వెల్లడించారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments