Webdunia - Bharat's app for daily news and videos

Install App

బహ్రైయిన్‌ పర్యటనలో పాకిస్థాన్ అధ్యక్షుడు జర్దారీ

Webdunia
పాకిస్థాన్ అధ్యక్షుడు అసీఫ్ అలీ జర్దారీ అరబ్ ప్రపంచంలో పరిస్థితిని చర్చించేందుకు గానూ బుధవారం బహ్రైయిన్‌ పర్యటనకు వెళ్లారు. జర్దారీ బహ్రైయిన్‌లో కొన్ని గంటలు మాత్రమే ఉంటారని చెప్పిన అధ్యక్షుడి ప్రతినిధి ఫర్హతుల్లాహ్ బాబర్‌ ఇతర వివరాలు అందించడానికి నిరాకరించారు.

జర్దారీ బహ్రైయిన్ రాజు హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫాతో ద్వైపాక్షిక సంబంధాలతో పాటు ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై చర్చిస్తారని అధికార వర్గాలు తెలిపాయి. అధ్యక్షుడి వెంట మంత్రులు, సీనియర్ అధికారుల బృందం కూడా వెళ్లింది. బహ్రైయిన్‌ విదేశాంగ మంత్రి షేక్ ఖలీద్ బిన్ అహ్మద్ బిన్ మొహమ్మద్ అల్ ఖలీఫా ఏప్రిల్‌లో ఇస్లామాబాద్‌లో పర్యటించి తమ దేశంలో జరుగుతున్న ప్రభుత్వ వ్యతిరేక ఆందోళన కారణంగా ఏర్పడ్డ సంక్షోభాన్ని పరిష్కరించడంలో పాకిస్థాన్ సహాయాన్ని కోరారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అవి మా ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ లా మారిపోయాయి : ఆనంద్ దేవరకొండ, వైష్ణవి

డిస్నీ ప్రతిష్టాత్మక చిత్రం ట్రాన్: ఆరీస్ ట్రైలర్

Sthanarthi Sreekuttan: మలయాళ సినిమా స్ఫూర్తితో తెలంగాణలో మారిన తరగతి గదులు.. ఎలాగంటే?

గాలి కిరీటి రెడ్డి కథానాయకుడిగా ఓకేనా కాదా? జూనియర్ చిత్రం రివ్యూ

నిత్యా మేనన్‌ ను సార్‌ మేడమ్‌ అంటోన్న విజయ్ సేతుపతి ఎందుకంటే..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

Show comments