Webdunia - Bharat's app for daily news and videos

Install App

బరాక్ హుస్సేన్ ఒబామాకు నోబెల్ బహుమతి

Webdunia
FILE
అమెరికా అధ్యక్షుడు బరాక్ హుస్సేన్ ఒబామా 2009వ సంవత్సరానికిగాను నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకున్నారు.

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు ప్రజల్లో ఉన్న అపారమైన గౌరవం, అంతర్జాతీయ సమైక్యత కొరకు ఆయన చేస్తున్న కృషికిగాను అత్యంత ప్రతిష్టాత్మకమైన నోబెల్ బహుమతి లభించనుంది.

ఆయన అమెరికా అధ్యక్షునిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత అంతర్జాతీయ సమైక్యత కోసం కృషిసల్పుతున్నారని దీనిని దృష్టిలో పెట్టుకుని ఆయనను ఈ బహమతికి ఎంపిక చేసినట్లు కమిటీ తెలిపింది.

ఇదిలావుండగా ఈ ఏడాదికి నోబుల్ బహమతి కొరకు దాదాపు 295 నామినేషన్లు వచ్చాయి. వీటిని క్షుణ్ణంగా పరిశీలించి ఎంపిక చేసినట్లు ఐదుగురు సభ్యులుకల కమిటీ పేర్కొంది.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments