Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంగ్లాదేశ్‌లో దావూద్‌ అనుచరుడి అరెస్ట్‌

Webdunia
దావూద్‌ ముఠాలో కీలకంగా పనిచేస్తూ, పాకిస్థాన్‌ ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు బంగ్లాదేశ్‌ అధికార వర్గాలు తెలిపాయి.

1995 నుంచి బంగ్లాదేశ్‌లోనే నివసిస్తున్న ముఫ్తీ హబీబుల్లాను ఢాకా మెట్రోపాలిటిన్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ఢాకా పోలీసు కమిషనర్‌ షాహిదుల్‌ హోక్యూ వెల్లడించారు.

ముఫ్తీ భారత్‌లో మోస్ట్‌వాంటెండ్‌ క్రిమినల్‌ అని అక్కడి అధికారులు పేర్కొన్నారు. ఇతను పాకిస్థాన్‌ ఉగ్రవాది అమీర్‌ రిజా ఆదేశాల మేరకు జీహాద్‌ కార్యక్రమాలకు రూపకల్పన చేసి అమలు చేస్తాడని పోలీసు అధికారలు చెప్పారు.

ఇదిలావుండగా ముఫ్తీ హబీబుల్లా భారతదేశంలోని కాశ్మీరీ మిలిటెంట్లకు సహకరిస్తాడని, దేశంలోని పలు పట్టణాలపై జరిగిన దాడులతో ఇతనికి ప్రత్యక్ష సంబంధముందని వారు పేర్కొన్నారు.

కాగా ఇతను దావూద్‌ ఇబ్రహీం అనుచరుడనికూడా వారి విచారణలో వెల్లడైనట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Show comments