Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రపంచ ఆర్థికస్థితిపై చర్చించిన సర్కోజి, జింటావో

Webdunia
శుక్రవారం, 26 ఆగస్టు 2011 (12:41 IST)
చైనా రాజధాని బీజీంగ్‌ చేరుకున్న ఫ్రాన్స్ అధ్యక్షుడు నికోలస్ సర్కోజి గురువారం ఆ దేశ అధ్యక్షుడు హు జింటావోతో ప్రపంచాన్ని కుదిపేస్తున్న ఆర్థిక అంశాలతో పాటు తదుపరి జీ-20 సదస్సు గురించి కూడా చర్చించారు.

ఫ్రాన్స్‌ ఆధీనంలోని పసిఫిక్ ప్రాంతం న్యూ కలోడియాను సందర్శించడానికి వెళ్తూ బీజింగ్‌లో కొద్దిసేపు ఆగిన సర్కోజి పలు అంశాలపై జింటావోతో చర్చించారు. కాన్నెస్‌లో జరిగే జీ-20 సదస్సులో ప్రపంచ ఆర్ధికవ్యవస్థ త్వరగా కోలుకోవడానికి అవసరమైన నిర్ణయాలు తీసుకుంటామని సర్కోజి వెల్లడించారు.

ప్రస్తుతం జీ-20 ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్న ఫ్రాన్స్ నవంబర్‌లో కాన్నెస్‌లో జరిగే జీ-20 సదస్సుకు ఆతిధ్యం ఇస్తున్నది. చైనా, ఫ్రాన్స్‌ల మధ్య సహకారం, సమన్వయం జీ-20 దేశాల సదస్సులో సానుకూల ఫలితాలను తీసుకురావడంతో పాటు అంతర్జాతీయ ఆర్ధిక పరిస్థితి మెరుగుపడటానికి కూడా దోహదపడుతుందని సర్కోజీ తెలిపారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

Show comments