Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధాని ఎంపికకు ఆదేశాలు జారీ చేసిన నేపాల్ అధ్యక్షుడు

Webdunia
గురువారం, 25 ఆగస్టు 2011 (15:24 IST)
నేపాల్ అధ్యక్షుడు రామ్‌భరణ్ యాదవ్ ఓటింగ్ ద్వారా నూతన ప్రధానమంత్రి ఎంపికకు సంబంధించిన కార్యక్రమాలను ప్రారంభించాలని ఆ దేశ పార్లమెంట్‌ను ఆదేశించారు. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు కోసం ప్రధాన పార్టీల మధ్య అంగీకారం కుదరకపోవడంతో యాదవ్ ఈ నిర్ణయం తీసుకొన్నారు. మధ్యంతర రాజ్యాంగానికి అనుగుణంగా యాదవ్ పార్లమెంట్ కార్యదర్శికి లేఖ రాశారు.

సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి పార్టీలకు తొలుత ఆదివారం వరకు గడువిచ్చిన అధ్యక్షుడు గడువును మరో మూడు రోజులు పెంచారు. బుధవారం మధ్యాహ్నంతో పెంచిన గడువు ముగిసినప్పటికీ పార్టీలు ఏకాభిప్రాయానికి రాలేకపోయాయి. నేపాల్ ప్రధానమంత్రి ఝలానాధ్ ఖానల్ ప్రతిపక్ష పార్టీలు, నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ- యూనిఫైడ్ మార్కిస్ట్ లెనిస్ట్ పార్టీలోని కొంత మంది నాయకుల ఒత్తిడి మేరకు ఆగస్ట్ 14న తన పదవికి రాజీనామా చేశారు. ఖానల్ 2011 ఫిబ్రవరి 3న ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

Show comments