Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రతిపక్ష ర్యాలీని నిషేధించిన ఇరాన్ ప్రభుత్వం

Webdunia
ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో సోమవారం జరగాల్సిన ప్రతిపక్ష ర్యాలీని ఆ దేశ అంతర్గత వ్యవహారాల శాఖ నిషేధించింది. ఇరాన్‌లో శుక్రవారం జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో పరాజయం పాలైన మాజీ ప్రధానమంత్రి మీర్ హుస్సేన్ మౌసావి మద్దతుదారులు టెహ్రాన్‌లో ఈ రోజు ర్యాలీ నిర్వహించతలపెట్టారు. ఈ ఎన్నికల్లో అధ్యక్షుడు మొహమౌద్ అహ్మదీనెజాద్ తిరిగి గెలుపొందిన సంగతి తెలిసిందే.

అయితే అక్రమ మార్గాల్లో అహ్మదీనెజాద్ విజయం సాధించారని ఆయన ఎన్నికల ప్రత్యర్థి ఆరోపిస్తున్నారు. గత రెండు రోజులుగా మౌసావి మద్దతుదారుల విధ్వంస చర్యలతో టెహ్రాన్‌లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇదిలా ఉంటే తాజాగా ఆయన మద్దతుదారులు నిర్వహించ తలపెట్టిన ఎన్నికల ర్యాలీకి అనుమతులు ఇవ్వలేదని ఇరాన్ అంతర్గత వ్యవహారాల శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ ర్యాలీని నిర్వహించడం చట్టవ్యతిరేకమని పేర్కొంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

Show comments