Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోర్చుగల్‌లో స్వైన్ ఫ్లూ: 24 గంటల్లో 149 కేసులు

Webdunia
యూరప్‌లో పోర్చుగల్ దేశాన్ని ప్రమాదకర స్వైన్ ఫ్లూ వ్యాధి వణికిస్తోంది. గత 24 గంటల్లో ఈ దేశంలో 149 కేసులు నమోదయ్యాయి. దీంతో మే నెల నుంచి ఇప్పటివరకు నమోదయిన మొత్తం కేసుల సంఖ్య 884కి పెరిగిందని పోర్చుగల్ ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.

తాజాగా ఒక్క రోజులోనే 149 కేసులు నమోదవడం ఆరోగ్య శాఖను కలవరపెడుతోంది. ఇన్ని కేసులు 24 గంటల్లో నమోదవడంతో అధికారిక యంత్రాంగం అప్రమత్తమైంది. ఇదిలా ఉంటే పోర్చుగల్‌లో ఇప్పటివరకు స్వైన్ ఫ్లూ కారణంగా ఎవరూ ప్రాణాలు కోల్పోలేదు. ఎ(హెచ్1ఎన్1) వైరస్ బారినపడి 11 మంది ఆస్పత్రి పాలైనట్లు పోర్చుగల్ ఆరోగ్య శాఖ తెలిపింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: సమంత కూ సినిమా కష్టాలు - రక్త్ బ్రహ్మాండ్ వెబ్ సిరీస్‌ హుష్ కాకీ

Mohanbabu: కన్నప్ప షూటింగ్ న్యూజిలాండ్ లోనే ఎందుకు చేశారో తెలుసా

సారీ మాత్రమే చెప్పగలను... ఎక్కువ అంచనా వేసి బోల్తాపడ్డాం : మణిరత్నం

Nidhi: రాజా సాబ్ తో గ్లామర్ డోస్ పెంచుకున్న నిధి అగర్వాల్

నా పర్సనల్ లైఫ్ కూడా చాలా చోట్ల కనెక్ట్ అయ్యింది : అనంతిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

Show comments