Webdunia - Bharat's app for daily news and videos

Install App

పీఎంఎల్-ఎన్ పార్టీలో చేరిన పాక్ మాజీ కెప్టెన్ సోహైల్

Webdunia
పాకిస్థాన్ మాజీ కెప్టెన్ అమీర్ సోహైల్‌ ఆ దేశ మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్‌‌ నాయకత్వంలోని పాకిస్థాన్ ముస్లీం లీగ్‌- నవాజ్ (పీఎంఎల్-ఎన్)లో చేరడం ద్వారా రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. లాహోర్‌లోని రాయివిండ్‌లో గల షరీఫ్ నివాసంలో ఆయనను కలిసిన సోహైల్ ఈ మాజీ ప్రధానమంత్రి నాయకత్వంపై విశ్వాసం వ్యక్తం చేశాడు.

పీఎంఎల్-ఎన్ వేదికగా దేశ ప్రజలకు సేవ చేయాలని భావిస్తున్నట్లు టీవీ వ్యాఖ్యాతగా మారిన ఈ మాజీ క్రికెటర్ పేర్కొన్నాడు. సోహైల్‌ రాకను షరీఫ్‌ స్వాగతించినట్లు పీఎంఎల్-ఎన్ అధికారులు తెలిపారు. పాకిస్థాన్ లెజెండరీ ఆల్‌రౌండర్ ఇమ్రాన్ ఖాన్ ఇప్పటికే పాక్ రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సుమతీ శతకం నుంచి హీరోయిన్ సాయిలీ చౌదరి ఫస్ట్ లుక్

అవి మా ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ లా మారిపోయాయి : ఆనంద్ దేవరకొండ, వైష్ణవి

డిస్నీ ప్రతిష్టాత్మక చిత్రం ట్రాన్: ఆరీస్ ట్రైలర్

Sthanarthi Sreekuttan: మలయాళ సినిమా స్ఫూర్తితో తెలంగాణలో మారిన తరగతి గదులు.. ఎలాగంటే?

గాలి కిరీటి రెడ్డి కథానాయకుడిగా ఓకేనా కాదా? జూనియర్ చిత్రం రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

Show comments