Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాక్ విచ్ఛిన్నానికి బేనజీర్ హంతకుల కుట్ర

Webdunia
పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి, తన భార్య బేనజీర్ భుట్టోను చంపిన హంతకులు దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు కుట్రపన్నారని అసిఫ్ అలీ జర్దారీ చెప్పారు. ఈ హత్య ద్వారా ఆమె మద్దతుదారులను రెచ్చగొట్టేందుకు వారు కుట్రపన్నారని పాకిస్థాన్ అధ్యక్షుడు జర్దారీ పేర్కొన్నారు. తద్వారా భుట్టో హంతకులు పాకిస్థాన్‌ను ముక్కులచేసే పనిని సులభతరం చేసుకోవాలనుకున్నారని తెలిపారు.

భుట్టో హత్యపై దర్యాప్తు జరపాలని పాకిస్థాన్ ప్రభుత్వం ఐక్యరాజ్యసమితిని కోరిన సంగతి తెలిసిందే. పాకిస్థాన్ విజ్ఞప్తిపై ఇటీవల ఐక్యరాజ్యసమితి ఇటీవలీ భుట్టో హత్యపై దర్యాప్తుకు కమిటీని ఏర్పాటు చేసింది. దేశాన్ని విచ్ఛిన్నం చేసే కుట్రను బయటపెట్టేందుకు పాక్ ప్రభుత్వం ఐరాసను ఆశ్రయించిందని భుట్టో హత్యపై దర్యాప్తు కోసం ఏర్పాటయిన ముగ్గురు సభ్యుల కమిటీతో జర్దారీ చెప్పారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఘోరాలు, సాధువులు, నాగ సాధువులకు ప్రదర్శించిన కన్నప్ప చిత్రం

హ్రుతిక్ రోషన్ ఎమోషన్ భావాలతో వార్ 2 కేక్ కటింగ్ తో షూటింగ్ పూర్తి

Siddharth: నేను కూడా లైఫ్ ని రెండుసార్లు రీసెట్ చేశాను : హీరో సిద్ధార్థ్

న్యూ టాలెంట్ కు సపోర్ట్ గా నిలుస్తున్న హీరో కిరణ్ అబ్బవరం

Upasana: నా భర్తకి అయ్యప్ప స్వామి, నాకు సాయి బాబా పట్ల విశ్వాసం : ఉపాసనా కామినేని కొణిదెల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

Show comments