Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాక్ కుట్రదారులను చట్టం ముందు నిలబెట్టాలి

Webdunia
గత ఏడాది నవంబరులో ముంబయిపై జరిగిన ఉగ్రవాద దాడి కుట్రదారులను చట్టం ముందు నిలబెట్టాలని పాకిస్థాన్ ప్రభుత్వంపై అమెరికా మరోసారి ఒత్తిడి తీసుకొచ్చింది. ఉగ్రవాద శక్తులపై తమ పరిధిలో దూకుడైన నిర్ణయాలు తీసుకుంటున్నట్లు పాకిస్థాన్ ప్రభుత్వం నమ్మకం కలిగించాలని అమెరికా డిమాండ్ చేసింది.

ముంబయి దాడుల కుట్రదారులను చట్టం ముందుకు తీసుకురావాల్సిన ఆవశ్యకతను పాకిస్థాన్‌కు గుర్తు చేయడం కొనసాగిస్తామని అమెరికా విదేశాంగ శాఖ సహాయ కార్యదర్శి ఫిలిప్ జే క్రోవ్లే బుధవారం విలేకరులతో చెప్పారు. పాకిస్థాన్ ప్రభుత్వం ఈ దాడుల కుట్రదారులను చట్టం ముందు నిలబెట్టేందుకు దర్యాప్తు కొనసాగిస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు.

ఈ దాడుల కుట్రదారుగా భావిస్తున్న జాముదాత్ దవా తీవ్రవాద సంస్థ హఫీజ్ సయీద్‌ను లాహోర్ హైకోర్టు ఇటీవల గృహ నిర్బంధం నుంచి విడుదల చేయడంపై క్రోవ్లే మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ న్యాయవ్యవస్థపై తమకు గౌరవం ఉందని చెప్పారు. అదే సమయంలో పాకిస్థాన్ ప్రభుత్వం ఉగ్రవాద శక్తులపై వారి పరిధిలో చర్యలు తీసుకోవాలని తాము కోరుకుంటున్నామన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

రిషబ్ శెట్టి కాంతార చాప్టర్ 1 షూటింగ్ పూర్తి, మూడేళ్ళ మేకింగ్ వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

Show comments