Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాక్ అణ్వాయుధాలను సీజ్ చేస్ ఉద్దేశం లేదు: యూఎస్

Webdunia
మంగళవారం, 10 నవంబరు 2009 (12:21 IST)
పాకిస్థాన్ అణ్వాయుధాలను సీజ్ చేసే ఉద్దేశం అమెరికాకు ఎంతమాత్రం లేదని అగ్రదేశం తేల్చి చెప్పింది. పాకిస్థాన్‌లో ఉన్న అణ్వాయుధాలు చేజారి పోకుండా గట్టిభద్రతను పాక్ ప్రభుత్వం కల్పిస్తుందనే నమ్మకం ఉంది స్టేట్ డిపార్ట్‌మెంట్ స్పోక్స్‌మెన్ ఇయాన్ కెల్లీ అభిప్రాయపడ్డారు.

దీనిపై ఆయన మంగళవారం వాషింగ్టన్‌లో మాట్లాడుతూ.. పాక్ అణ్వాయుధాలు లేదా అణ్వాయుధాల తయారీలో ఉపయోగించే ఇతర విడి భాగాలు, పరికరాలను సీజ్ ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేస్తున్నామన్నారు. అణ్వాయుధాలకు పాక్ ప్రభుత్వమే గట్టి భద్రతను కల్పిస్తుందనే నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు.

పాక్-ఆఫ్గన్ సరిహద్దుల్లో ఉగ్రవాదంపై అమెరికా చేస్తున్న పోరులో పాకిస్థాన్ కీలక భాగస్వామి అని ఆయన గుర్తు చేశారు. ఈ రెండు దేశాలు ఎంతో కలిసి పని చేస్తున్నాయి. అంతర్గత భద్రత అంశంపై చేపట్టిన పలు చర్యల్లో పాక్ పాలు పంచుకుందన్నారు.

తీవ్రవాదులకు అడ్డాగా మారిన పాకిస్థాన్‌లో అణ్వాయుధాలు ఉగ్రవాదులు కైవసం చేసుకునే అవకాశాలు ఉన్నట్టు వార్తలు వస్తున్న విషయం తెల్సిందే. దీనిపై ఇయాన్ కెల్లీ పై విధంగా స్పందించారు.

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

Show comments