Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాక్‌కు సహాయం చేస్తాం: జీ-8

Webdunia
పాకిస్థాన్ దేశంలో వేళ్ళూనుకుని ఉన్న తాలిబన్ ఉగ్రవాదులతో పోరాడేందుకు ఆ దేశం చేస్తున్న ప్రయత్నాలను జీ-8లో సభ్యత్వమున్న దేశాలన్నీ సమర్థించాయి. ఉగ్రవాదంపై పోరాడేందుకు జీ-8దేశాలన్నీ పాక్ దేశానికి సహాయ సహకారాలందిస్తాయని ఉద్ఘాటించాయి.

జ ీ-8 దేశా ల సమావేశ ం జుల ై 8 నుంచి 10 వరక ు ఇటలీలోన ి ఎల్‌‘అక్విలాల ో జరుగుతోంది. ఈ సందర్భంగ ా పాకిస్థాన్ దేశానికి చేదోడు వాదోడుగా ఉంటూ ఆ దేశంలో పెట్రేగిపోతున్న తీవ్రవాదాన్ని అణచివేసేందుకు పాక్ తీసుకునే చర్యలన్నింటికి తమ దేశాలు మద్దతు తెలుపుతాయని జీ-8 దేశాలు ముక్త కంఠంతో తెలిపాయి.

గత కొద్ది నెలలుగా పాక్ ప్రభుత్వం ఆదేశంలోని వాయువ్య ప్రాంతంలో స్థావరాలను ఏర్పరచుకుని తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్న ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు తీవ్రంగా పోరాడుతోంది.

ఇదిలావుండగా ఆఫ్గనిస్థాన్ దేశంలో అధ్యక్షుని ఎన్నికలు సజావుగా, శాంతిపూర్వక వాతావరణంలో జరిగేలా చర్యలు తీసుకోవాలని, ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వం ప్రజలదై ఉండాలని జీ-8సభ్యత్వ దేశాలు అభిప్రాయపడ్డాయి.

కాగా ఆఫ్గనిస్థాన్‌లో అధ్యక్షుని ఎన్నికలు ఆగస్టు నెలలో జరుగాల్సివుంది. దీనికి తమ పూర్తి మద్దతు ఉంటుందని ఆ దేశాలు పేర్కొన్నాయి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

Show comments