Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాక్‌కు మరింత ఆర్థిక సహాయం : అమెరికా

Webdunia
పాకిస్థాన్ దేశానికి మరింత ఆర్థిక సహాయం అందివ్వనున్నట్లు అమెరికా తెలిపింది.

పాకిస్థాన్‌లోని పరిశ్రమలను ఆదుకునే నేపథ్యంలో భాగంగా, అలాగే ఆ దేశంలో వేళ్ళూనుకుని ఉన్న ఉగ్రవాదాన్ని అంతమొందించేందుకు అమెరికా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 3.20వందల కోట్ల డాలర్ల ఆర్థిక సహాయం అందజేయనున్నట్లు, దీనికి అమెరికా సెనేట్ కూడా ఆమోదం తెలిపినట్లు అమెరికాలోని వైట్‌హోస్ అధికార వర్గాలు వెల్లడించాయి.

పాక్‌‌కు మరింత ఆర్థికసాయం చేయాలని అమెరికా ప్రభుత్వం నిర్ణయించింది. తాము అయిదేళ్లవరకుగాను ప్రతి ఏడాదికి 1.5 బిలియన్‌ డాలర్ల ఆర్థిక సహాయం అందజేస్తామని అధికారులు తెలిపారు. తాము అందించే ఆర్థిక సహాయంతో సైనికేత ర కార్యక్రమాలకు, ఆరోగ్యం, చదువు తదితరాలకు ఉపయోగించుకునేలా తాము సూచించనున్నట్లు అమెరికా తెలిపింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

Show comments